పెదాలు నల్లగా ఎందుకు ఉంటాయి? జీవితాంతం నల్లగానే ఉంటాయా?
పెదాలు నల్లగా
ఎందుకు ఉంటాయి ?
జీవితాంతం నల్లగానే
ఉంటాయా ?
చాలామంది యువతులు మరియు యువకులు వారి పెదాలు నల్లగా ఉన్నాయని,దానివల్ల వారు అందంగా కనబడామని అనుకుంటారు.
అసలు పెదాలు నల్లగా ఎందుకుంటాయి? నల్లగా ఉన్న పెదాలు అసలు రంగు మారతాయ? పరిష్కారం ఏమన్నా ఉందా? లేకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాయా?
ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:
పెదాలు నల్లగా మారడానికి గల కారణాలు:
1.మన శరీర రంగును బట్టి కూడా ఉంటాయి.
2. మనము నల్లగా ఉంటే నలుపు రంగులో తెల్లగా ఉంటే ఒక మాదిరి గులాబీ రంగులో ఉంటాయి.
3. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి కూడా ఉంటాయి.
4.మనం తాగే మంచినీరు శాతన్ని బట్టి కూడా పెదాల రంగు ఉంటుంది.
5.కొంత మందికి వారసత్వంగా కూడా పేదలకు నలుపు రంగు ఉంటుంది.
6.కొంతమందికి ఎండ వాళ్ళ కూడా పెదాలు నలుపు గా ఉంటాయి.
జీవితాంతం నల్లగానే ఉంటాయా?
జీవితాంతం పెదాలు నల్లగానే ఉంటాయా అనడిగితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు.నేను ఇలా ఎందుకంటున్నానంటే,
పెదాలు నలుపు దానం అనేది కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది.దానిని మనం వంశపారం పర్యంగా వస్తాయి అని చెప్పొచ్చు.
ఇలా వంశపారంపర్యంగా పెదాలు నలుపు దానం వచ్చినవారు నలుపు దానం పోవడానికి చికిత్స తీసుకున్నా కూడా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇప్పుడు మనం పేదలు నలుపుదనం పోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. ముందుగా మన శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడా మోతాదులో ఉందో, లేదో తెలుసుకోవాలి.
2. స్త్రీలలో అయితే 12 నుండి 14 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
3. అదే పురుషులలో అయితే 14 నుండి 16 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ శాతం ఉండాలి.
4. మరియు మన శరీరంలో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉండాలి.
5. మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తగినన్ని మంచినీళ్లు తీసుకుంటూ ఉండాలి.
6. మన వేదాలు పలిగిలినట్లు అనిపిస్తే నెయ్యి రాయడం చాలా మంచిది.
7. రోజుకి రెండు సార్లు నెయ్యి రాస్తే మన పెదాలు పగలడం తగ్గుతుంది.
ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
మన శరీరంలో హిమోగ్లోబిన్ తగిన మోతాదులో ఉండడానికి,మనం ఎక్కువగా రక్తం పట్టే పండ్లను మరియు రసాలను తీసుకోవాలి.
అనగా బీట్ రూట్, దానిమ్మ, ఆపిల్, క్యారెట్ మొదలగు పండ్లను మరియు వాటి రసాలను తీసుకోవాలి.
మన శరీరంలో ఐరన్ కోసం మనం తీసుకునే ఆహారంలో కనీసం వారంలో 3 రోజులైనా తోటకూర ఉండేలా చూసుకోవాలి.
తోటకూరలో ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది.
పాలను కూడా మనం రోజు తీసుకోవాలి. పాలలో ఉండే విటమిన్స్ మనలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడతాయి.
నేను చెప్పినవన్నీ కూడా డాక్టర్లు చెప్తున్నావే.
మీరు నాకు ఏమన్నా చెప్పాలి అనుకున్న లేక నన్ను ఏమన్నా అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
లేబుళ్లు: all about lips in telugu, beauty lips in telugu, beauty tips caring in telugu, Lips caring in telugu, pink lips in telugu, red lips in telugu, why lips black colour in telugu


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్